ఢిల్లీ కోర్టులో విజయసాయి పిటిషన్ 1 y ago
AP : లుక్ అవుట్ నోటీసులపై ఢిల్లీ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే ఎల్ఓసీని ఈడీ రద్దు చేయగా, సీఐడీ ఇచ్చిన ఎల్ఓసీని కూడా రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.