Tesla: దేశీయ మార్కెట్‌లో టెస్లా విజయం అంత సులువు కాదు: సజ్జన్ జిందాల్ 1 y ago
అమెరికా విద్యుత్ కార్ల సంస్థ టెస్లా.. ఇండియాలో ఎంట్రీపై.. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా ముందున్న టాటా మోటార్స్, మహీంద్రాతో పోటీ పడటం, మార్కెట్‌కు తగ్గట్టు కార్లను తయారు చేయడం టెస్లాకు సులభం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలివైన వ్యక్తి అని, తను తలచుకుంటే ఏదైనా చేయలగడన్నారు. కానీ, భారత్‌లో విజయం అంత సులువు కాదన్నారు.