Inzamamul Haque: ఇంజమాముల్ హక్ పాకిస్థాన్ క్రికెట్ పతనంపై ఆందోళన... 1 y ago
పాకిస్థాన్ క్రికెట్ పతనంపై ఇంజమాముల్ హక్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు నిర్ణయాలు, తరచూ మార్పులు, పీసీబీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి చోటుచేసుకుందని చెప్పారు. క్రికెట్ బోర్డు తప్పులను పునరావృతం చేయకుండా, సరైన దిశలో పనిచేయాలని సూచించారు. మార్పుల వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. సమీక్షలు, జాగ్రత్తగా ఆలోచనలు అవసరం అని పేర్కొన్నాడు.