Trudeau: కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే ట్రంప్ లక్ష్యం: ట్రూడో 1 y ago

featured-image

తమ దేశ ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు. కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకే ఈ సుంకాలు విధిస్తున్నారని విమర్శించారు. కెనడాను అమెరికాలో ఒక రాష్ట్రంగా చేర్చుకోవాలనే కుట్రలో ఇది ఒక భాగమన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో కెన‌డాను చేర్చుకుంటామని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల‌ను గుర్తుచేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD