Jyothika: దక్షిణాదిలో నటిగా కొనసాగడం చాలా కష్టం..జ్యోతిక 1 y ago
భిన్నమైన కథలు ఎంచుకుంటూ నటిగా కొనసాగుతున్నారు జ్యోతిక. తాజాగా 'డబ్బా కార్టెల్' అనే వెబ్ సిరీస్ లో పలకరించారు. ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగాలంటే కష్టమని ఆమె అన్నారు.