Canada: ఎలాన్‌ మస్క్‌ పౌరసత్వంపై కెనడా కత్తి..! 1 y ago

featured-image

ఎలాన్‌ మస్క్‌ కెనడా పౌరసత్వంపై వివాదం ముదురుతోంది. దక్షిణాఫ్రికా, యూఎస్‌, కెనడా పౌరసత్వం కలిగిన మస్క్‌ కెనడా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ కెనడాలో పిటిషన్‌ దాఖలైంది. అపార సంపద, శక్తిని ఉపయోగించి ఎన్నికలపై ప్రభావం చూపాలని చూస్తున్నారన్న విమర్శలతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD