Group1: నేడు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు....! 1 y ago
తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్ధులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మార్చి 10న టీజీపీఎస్సీ వెల్లడించనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్దుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1ః2 నిష్పత్తిలో జాబితాను వెల్లడిస్తారు. అభ్యర్దులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమీషన్ తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.