మైనార్టీ సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.3,591 కోట్లు: భట్టి 1 y ago
TG : మైనార్టీ సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.3,591 కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చేనేతలకు సంబంధించి రూ.371 కోట్లు, ఐటీకి రూ.774 కోట్లు, పారిశ్రామిక రంగానికి రూ.3,525 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.21,221 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.12,393 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, ఆర్ అండ్ ఆర్బీకి రూ.5,907 కోట్లు కేటాయించామని తెలిపారు.