Ashwin: ఇప్పటికైనా ఐసీసీ ఆ రూల్స్ తీసేయాలి: అశ్విన్ 1 y ago

featured-image

వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ముప్పు వాటిల్లిందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. "అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్ కు ముందు వన్డేల భవితవ్యం ఎలా ఉంటుందోనని ఆలోచించా. టీ20లను చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. 4 గంటల్లోనే ఫలితం వచ్చేయడంతో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అఫ్గాన్ వంటి టీమ్ ల దేశవాళీ క్రికెట్లో మార్పులు తీసుకొస్తే టెస్టులు మరింత ఆసక్తికరంగా మారతాయి" అని అశ్విన్ తెలిపాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD