డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు : కన్నబాబు 1 y ago
AP : సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు వైసీపీ నేత కన్నబాబు. విశాఖ స్టేడియంపై ఉన్న వైఎస్సార్ పేరు తొలగించడం అన్యాయమన్నారు. రేపు స్టేడియం వద్ద నిరసన చేపడతామన్నారు. చంద్రబాబు ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారన్నారు. కానీ వైఎస్ జగన్ అది చేసి చూపించారన్నారు.