శ్రీరామ న‌వ‌మి × కోల్కత్తా -లఖ్ నవూ మ్యాచ్ క‌ష్ట‌మే 1 y ago

featured-image

IPL 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం అవుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ - లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న జరిగే మ్యాచ్ పై సందిగ్ధత ఉంది. ఆరోజు శ్రీరామ నవమి పర్వదినం. ఊరేగింపులు, భద్రతా సమస్యలు ప్రభావితం చేయవచ్చు. ఆ స‌మ‌యంలో 65 వేల మంది ప్రేక్షకుల భద్రతా ఏర్పాట్లు కష్టమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. IPL ప్రారంభోత్సవం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD