AIIMS Jobs: మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ ఉద్యోగాలు..! 1 y ago

featured-image

ఎయిమ్స్ మంగ‌ళ‌గిరిలో సీనియ‌ర్ రెసిడెంట్స్‌/ సీనియ‌ర్ డిమాన్‌స్ట్రేట‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి మూడు సంవ‌త్స‌రాల కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తున్నారు. MD/DNB మెడిసిన్ ఉండాలి. అభ్య‌ర్ధుల గ‌రిష్టంగా వ‌య‌సు 45. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్/ఈడ‌బ్ల్యూఎస్/ఓబీసీల‌కు రూ. 1500,. ఎస్సీ/ఎస్టీల‌కు రూ. 1000. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు మార్చి 15న ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావాలి. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD