Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం..! 1 y ago

featured-image

ద్వీప దేశం ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రవతో భూ కంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:55 గంటలకు భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ సంస్థ, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని యూఎన్టీఎస్ తెలిపింది. ఈ భూ కంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD