Gold Rates: భారీగా తగ్గినా పసిడి, వెండి ధరలు...! 1 y ago

featured-image

8K News-26/02/2025 వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు నేడు (బుధవారం) ఫుల్ స్టాప్ పడింది. మహాశివరాత్రి కానుకగా బంగారం, వెండి ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్, విజయవాడ నాగరాళ్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.80,500 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.87,820 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే రూ.2000 తగ్గి కేజీ వెండి ధర రూ.1,06,000కు చేరింది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD