Trump: శాంతి ఒప్పందానికొస్తేనే..బుల్లెట్ల వ‌ర్షం ఆగుతుంది..! 1 y ago

featured-image

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్ వెంట‌నే శాంతి ఒప్పందానికి రావాల‌ని, అప్పుడే ఆ దేశంపై బుల్లెట్ల వ‌ర్షం ఆగుతుంద‌ని హిత బోధ చేశారు. గ‌త అధ్య‌క్షుడు బైడ‌న్ త‌నంత స్మార్ట్ కాద‌ని ఎద్దేవా చేశారు. త‌మ సాయానికి కృత‌జ్ఞులుగా ఉండాలి త‌ప్ప ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD