Champions Trophy: కీలక మ్యాచ్ ల రద్దు.. పాక్ బోర్డుపై విమర్శలు 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీలో లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా, అఫ్గాన్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో ఆసీస్ సెమీస్ చేరింది. సెమీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అఫ్గాన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో మూడు వర్షం కారణంగా రద్దయ్యాయి. అభిమానులతో పాటు నిపుణులు పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు.