Zelensky: ఉక్రెయిన్ గళాన్ని వినండి: జెలెన్ స్కీ 1 y ago
ఉక్రెయిన్ గళాన్ని వినడం, దాన్ని మర్చిపోకపోవడం చాలా ముఖ్యమంటూ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రష్యాను ఎదుర్కోవడంలో సాయంగా నిలిచిన అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నకు, అమెరికన్లకు జెలెన్ స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. వైట్ హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జెలెన్ స్కీ సమావేశం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే.