వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రాణాలను నిలబెట్టింది: శ్రీనివాసులు 1 y ago
AP : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ అనేక మంది ప్రాణాలను కాపాడిందన్నారు వైసీపీ నేత కొరుముట్లు శ్రీనివాసులు. పార్టీలు వేరైనా గౌరవిస్తూ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను తూచాతప్పకుండా అమలు చేశామన్నారు. అధికారం ఉందని కూటమి నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు.