రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలి : శైలజానాథ్ 1 y ago
AP : రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడమే సీఎం చంద్రబాబు విజన్ అన్నారు వైసీపీ నేత శైలజానాథ్. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలని సూచించారు. విద్య, వైద్యం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం చంద్రబాబానని అని ఆరోపించారు. ప్రజలు చంద్రబాబు గత చరిత్రను మరిచిపోలేదని పేర్కొన్నారు.