Dating app: డేటింగ్ యాప్ ద్వారా మోసం..రూ.4.3 కోట్లు చోరీ 1 y ago

featured-image

2018లో 33 సంవత్సరాల వివాహ బంధం ముగిసిన తర్వాత, 57 ఏళ్ల ఆస్ట్రేలియాకు చెందిన మహిళ అన్నెట్ ఫోర్డ్ ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో ప్రేమను అన్వేషించడం ప్రారంభించింది. ఆమెకు విలియం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను తన పర్సు మలేషియాలో పోయిందని, ఆస్పత్రిలో ఉన్నట్లు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. తర్వాత ఆమెనుంచి రూ.4.3 కోట్లు చోరీ చేసాడు. అతడికి మోసం చేసిన విషయం తెలిసిన అన్నెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD