Alexis Wilkins: ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు? 1 y ago
అమెరికా ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఈ కార్యక్రమంలో అతని కుటుంబ సభ్యులతో పాటు గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్ కూడా హాజరయ్యారు.ఆమె పాటల రచయిత, కంట్రీ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమె పటేల్‌తో 2022లో కలిశారు, 2023లో డేటింగ్ ప్రారంభించారు.