WhatsApp: సూపర్ ఫీచర్ ను తీసుకొచ్చిన వాట్సాప్.! 1 y ago

featured-image

వాట్సాప్ వినియోగదారుల సౌకర్యం కోసం వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా.. వినియోగదారులు తమకు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను చదవొచ్చు. అలాగే మెసేజ్‌లు టైప్ చేయడానికి ఫోన్ స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్ కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్లు వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD