AI Bots: AI బాట్ ల మధ్య సంభాషణ.. ఆందోళనలో నెటిజన్లు.! 1 y ago
యూకేలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి హోటల్ బుక్ చేయమని తన ఏఐ అసిస్టెంట్‌కు చెప్పాడు. ఏఐ అసిస్టెంట్ లియోనార్డో హోటల్‌కు ఫోన్ చేసింది. హోటల్లోని ఏఐ అసిస్టెంట్ ఫోన్ ఎత్తడంతో రెండు ఏఐలు మాట్లాడుకున్నాయి. అవి ఏఐలు అని తెలుసుకున్న వెంటనే.. మెషిన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.