అరాచకాలకు చంద్రబాబు వ్యతిరేకం: బుద్ధా 1 y ago
AP : అరాచకాలకు చంద్రబాబు వ్యతిరేకమన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేస్తే ఎన్నికల్లో గెలిచేవారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే చంద్రబాబు కాని, లోకేష్ కాని వదిలిపెట్టరన్నారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో ఎన్ని కుంభకోణాలు జరిగాయో ప్రజలకు తెలియాలన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు.