శాసన మండలిలో మహిళల భద్రత పై చర్చ 1 y ago
AP: రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి, ఏపీలో మహిళల పై దాడులు చాలా ఘోరంగా ఉన్నాయి. మహిళల పై దాడులు తగ్గాయని మంత్రి చెప్పడం సరికాదు అని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కల్యాణి ఆరోపించారు. కృష్ణా జిల్లాలో మైనర్ పై సామూహిక అత్యాచారం జరిగింది... ఈ నేరాలకు మద్యం, గంజాయి ప్రధాన కారణం మద్యం, గంజాయి నియంత్రిస్తేనే నేరాలు తగ్గుతాయి అని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కల్యాణి అన్నారు.