Mary Kay Carlson: యూఎస్ రాయబారి చైనా ప్రవర్తనపై తీవ్ర ఆందోళన 1 y ago

featured-image

అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని చైనాకు సూచించారు యూఎస్ రాయబారి మేరీకే కార్ల్ సన్. దక్షిణ చైనా సముద్రంలో చైనా హెలికాప్టర్ ఫిలిప్పీన్స్ విమానాన్ని వెంటాడిన ఘటనపై ఆందోళన వ్యక్తమైంది. ఈ సంఘటన వారం రోజుల వ్యవధిలో రెండోసారి చోటుచేసుకున్నది. ఫిలిప్పీన్స్ పైలట్, చైనా మిలిటరీ హెలికాప్టర్ సిబ్బందిని హెచ్చరించి, "మీరు మా విమాననికి చాలా దగ్గరగా వస్తున్నారు, ఇది మా ప్రయాణికుల ప్రాణాలకు పెద్ద ప్రమాదం" అని చెప్పారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD