NPCI: ఇప్పుడు యూపీఐ లైట్ లో విత్‌డ్రా ఆప్షన్ కూడా.! 1 y ago

featured-image

యూపీఐ లైట్ చిన్న మొత్తాల్లో డిజిటల్ చెల్లింపుల సేవలను అందిస్తుంది. అయితే యూపీఐ లైట్ లో డబ్బులు తీసే సౌకర్యం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి బ్యాలెన్స్ 'విత్ డ్రా' ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమైంది. మార్చి 31 నాటికి డబ్బులు విత్‌డ్రా ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD