Donald Trump: లండన్ టూ అమెరికా.. భారీ మొత్తంలో బంగారం తరలింపు.! 1 y ago
ట్రంప్ ట్రేడ్ వార్ భయాల వల్ల లండన్ నుండి అమెరికా బ్యాంకులకు వందల కోట్ల విలువైన బంగారం తరలింపు జరుగుతుంది. ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% టాక్స్ విధించడం, బంగారంపై కూడా టారిఫ్లుల ఆందోళనలను కలిగిస్తోంది. ఈ పరిణామాలతో లండన్లో బంగారం విలువ పతనమవుతుండగా, అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ వంటి బ్యాంకులు లండన్లోని తమ బంగారం నిల్వలను అమెరికాకు తరలిస్తున్నారు. ఇటీవల ఆర్బీఐ కూడా ఇంగ్లాండ్ నుండి కొంత బంగారం భారత్కు తెప్పించింది.