Trump: ఈయూ సుంకాలు పెంచితే.. నేను ఇంకా ముందుకెళ్తా...! 1 y ago
ఐరోపా(ఈయూ) ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందుకు ప్రతిగా అమెరికాపై 28 బిలియన్ డాలర్ల డ్యూటీలను విధిస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ ప్రకటించారు. ''వాళ్లు మా దగ్గర ఏం వసూలు చేసినా.. మేము కూడా వాళ్ల దగ్గరే వసూలు చేస్తామని" అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.