చంద్రబాబు తీరుతో రాయలసీమ రైతులు నష్టపోతున్నారు: తోపుదుర్తి 1 y ago
AP : వైసీపీ హయాంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయన్నారు ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. రాయలసీమకు నీరు అందించేందుకు వైఎస్ జగన్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారన్నారు. కానీ చంద్రబాబు తీరుతో రాయలసీమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.