Gold and Silver: బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.! 1 y ago

featured-image

8K News-17/03/2025 గత వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.. ఇవాళ (సోమవారం) 10 గ్రాముల పసిడిపై ₹100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,100 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,560 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹100 తగ్గి.. కేజీ రూ.1,11,900 వ‌ద్ద ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD