Tg inter exams: ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం! 1 y ago
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షలు మార్చి 5 నుండి 24 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6 నుండి 25 వరకు జరుగుతాయి. ఈ మేరకు అధికారులు హాల్‌టికెట్ల డౌన్లోడ్ కోసం వెబ్సైట్లో పొందుపరిచినారు. విద్యార్ధులు రోల్‌నంబర్, ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేది వివరాలను ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్ డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.