EAP SET: 25 నుండి ఈఏపీ సెట్ దరఖాస్తులు ప్రారంభం! 1 y ago
తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ దరఖాస్తులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిచంనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ ఏపీ సెట్ పరీక్షలు జేఎన్‌టీయూ నిర్వహించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.