Anganwadi Jobs: మహిళా సంక్షేమ శాఖలో కొలువుల భర్తీకి..! 1 y ago
TG: మహిళా సంక్షేమ శాఖలో కొలువుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 14,236 అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంగన్వాడీ టీచర్లు 6,399 పోస్టులున్నాయని, హెల్పర్లకి 7,837 భర్తీకి రంగం సిద్ధంగా ఉందని పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం.