Tata Motors: టాటా మోటార్స్ 45 డేస్ స్పెషల్ ఆఫర్స్.! 1 y ago
టాటా మోటార్స్ 2 లక్షల ఈవీ కార్లను విక్రయించింది. దీంతో 45 రోజులపాటు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈవీ కార్లు కొనేవారికి రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది. రూ.50 వేల వరుకు ఎక్స్చేంజ్ బోనస్, జీరో డౌన్‌పేమెంట్‌తో 100 శాతం ఫైనాన్స్, ఆరు నెలల ఉచిత చార్జింగ్ అందిస్తోంది. 2027 నాటికి 4 లక్షల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు లక్ష్యం పెట్టుకుందని సమాచారం.