Mohammad Rizwan: పాక్ కెప్టెన్ ఇంగ్లిష్ పై యాంకర్ ఎగతాళి..స్పందించిన నెటిజన్లు 1 y ago

featured-image

పాకిస్థాన్ జట్టు సారథి మహ్మద్ రిజ్వాన్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో అతడు ఇంగ్లిష్ మాట్లాడిన విధానాన్ని ఉద్దేశిస్తూ ఆ దేశ టీవీ యాంకర్ తబీష్ హష్మీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీశాయి. "రిజ్వాన్ 25 కోట్ల మంది ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించారు. చూడడానికి మంచిగా, అనర్గళంగా మాట్లాడాలని, క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాం. రిజ్వాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం చూశాను. అతడు ఇంగ్లిష్లో నే మాట్లాడాలని అనడం లేదు. రిజ్వాన్ ఉర్దూలో చక్కగా మాట్లాడగలడు" అని యాంకర్ వ్యాఖ్యానించాడు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD