టెన్త్ పరీక్షలకు అంతా సిద్ధం....మార్చ్ 21 నుండి ప్రారంభం 1 y ago
TG: మార్చి 21న నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహించనున్న ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నంబర్ ను ముద్రిస్తున్నారు. దింతో 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వనున్నారు. అదనపు పేజీలు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.