మిసెస్ ఇండియా..తెలంగాణకు ప్రియాంక తారే ప్రాతినిధ్యం 1 y ago
TG: జాతీయ స్థాయిలో సెప్టెంబర్ లో జరగనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ప్రియాంక మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025, మిసెస్ ప్యాషనేట్ అవార్డును గెలుచుకుంది. జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.