వ‌ల వేస్తారు..లూటీ చేస్తారు... బెట్టింగ్ యాప్స్ పై పోలీసుశాఖ పోస్టు 1 y ago

featured-image

TG: బెట్టింగ్స్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు మరో ట్వీట్ చేశారు. 'రమ్మీ సర్కిల్, ఆన్ లైన్ కార్డ్స్ గేమ్ యాప్స్ మీ కుటుంబాలను కబళిస్తాయి. ముందుగా ఆటలోకి ప్రవేశించగానే ఆఫర్లంటూ ఊరించి డబ్బులు వచ్చేలా వల వేస్తారు. అనంతరం అదే ఆశను ఆసరాగా చేసుకుని మీ డబ్బులను లూటీ చేస్తారు. ఇటువంటి కార్డ్స్ గేమ్ లకు దూరంగా ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి' అంటూ పోస్టు చేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD