తప్పు చేసిన వారిపైనే చర్యలు : బుద్ధా 1 y ago
AP : మద్యం విక్రయాల్లో కుంభకోణాలు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. టీడీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారన్నారు. కానీ తాము ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయమన్నారు. తప్పు చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నామన్నారు.