Swara Bhaskar: ట్వీట్‌పై వివరణ ఇచ్చిన స్వర భాస్కర్.! 1 y ago

featured-image

విక్కీ కౌశల్ హీరోగా నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా స్వర భాస్కర్ తన వివాదాస్పద ట్వీట్‌పై వివరణ ఇచ్చారు. హిందువులను అవమానించడం తన ఉద్దేశం కాదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్వర భాస్కర్ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై తనకు గౌరవం ఉందని, తన గత ట్వీట్‌ వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్భతింటే క్షమించండి అని తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD