IPL: రెండు టికెట్లు కొంటే..ఒక‌ SRH జెర్సీ ఉచితం..! 1 y ago

featured-image

 ఈ నెల‌ 22 నుంచి IPL ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి మొత్తం 13 వేదికలు సిద్ధం చేశారు. గత సీజన్‌ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మ్యాచులకు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. మార్చి 22, 27న ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచులకు టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశారు. ప్రతి రెండు టికెట్లకు SRH జెర్సీని ఉచితంగా సన్ రైజర్స్ ప్రకటించింది. రూ.750 నుంచి మొదలై గరిష్టంగా రూ. 30వేల‌ వ‌ర‌కు టికెట్ ధ‌ర‌లున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD