Sunil Shetty: పోలీసులు తుపాకీ గురిపెట్టి బేడీలు వేశారు 1 y ago

featured-image

'కాంటే' సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఒక సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. లుక్ చూసి పోలీసులు తనని అపార్థం చేసుకున్నారని చెప్పారు. తుపాకీ గురి పెట్టడంతో భయపడ్డానని సునీల్ శెట్టి తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD