Star Link: స్టార్ లింక్ ఎంట్రీకి భారత్ కఠిన షరతులు..! 1 y ago
త్వరలో భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను అందించనునట్లు టెస్లా CEO ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఇక్కడ సేవలు అందించాలంటే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండాలని కేంద్రానికి షరతు విధించారు. కంట్రోల్ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తిన సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.