WPL: ఆర్సీబీ చేతిలో దిల్లీ చిత్తు... డబ్ల్యూపీఎల్ 1 y ago

featured-image

డబ్ల్యూపీఎల్-3లో బెంగళూరు వరుసగా రెండో విజయాన్నందుకుంది. సోమవారం దిల్లీ క్యాపిటల్స్పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట దిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా (34) టాప్ స్కోరర్. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రేణుక (3/23), వేర్హోమ్ (3/25) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. స్మృతి మంధాన 81 (47), డానీ వ్యాట్ (42) చెలరేగడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD