Pakistan: ఆరుగురు పాక్ సైనికులు మృతి 1 y ago
పాకిస్థాన్లోని బలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేశారు తిరుగుబాటుదారులు. ఆరుగురు పాక్ సైనికులను హత మార్చి, 450 మంది ప్రయాణికులను బంధించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.