Siraj: టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడి డబ్బులు పోగుచేసుకున్నా: సిరాజ్ 1 y ago

featured-image

క్రమశిక్షణ, పట్టుదల ఉంటే క్రికెటర్ గా ఎదగొచ్చని భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అన్నారు. చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి తనకు బూట్లు కొనే స్థోమత కూడా లేదని, టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడి డబ్బులు పోగుచేసుకున్నానన్నారు. ఓ క్రికెట్ అకాడమీ నేతృత్వంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం బుధవారం శివరాంపల్లిలో ట్రయల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, టీఎన్జీవోస్ నాయకుడు ముజీబ్ తో కలిసి సిరాజ్ పాల్గొన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD