Shreya Ghoshal: రెండు వారాలుగా శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్.. 1 y ago
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. సుమారు రెండు వారాలైనా తన ఖాతా ఇంకా రికవరీ కాలేదని పేర్కొంటూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో వచ్చే పోస్టులు, లింక్‌లను క్లిక్ చేయొద్దని అభిమానులకు సూచించారు.