Gold Prices: బంగారం అల్ టైం హైకి.. 1 y ago
8K News-08/03/2025 బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు ఒక్కసారిగా గేర్ మార్చేశాయి. ఇవాళ (శనివారం) 10 గ్రాముల బంగారంపై ₹500 పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే 22,24 క్యారెట్ల 10 గ్రాముల మీద ₹500, ₹550 పెరిగాయి. ఇక కేజీ వెండి ధర రూ.1,08,100గా ఉంది.