Gold Prices: ఊహించని రీతిలో బంగారం ధరల్లో మార్పు.! 1 y ago

featured-image

8K News-28/02/2025 నేడు(శుక్రవారం) పసిడి మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో వచ్చిన మార్పుల కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రికార్డు స్థాయిలో ₹500 తగ్గాయి. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.76,600 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,840 వద్ద ఉంది. కేజీ వెండి ధర మాత్రం రూ.1,05,900 వద్ద స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD